Logo
Download our app
ఉగ్ర దాడులను నిరసిస్తూ సుల్తానాబాద్ లో బంద్
NEWS   Apr 26,2025 01:09 pm
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణాన్ని ఇవాళ స్వచ్ఛంద బందుకు భాజపా శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో సుల్తానాబాద్ లో వ్యాపార , వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. ఉదయం నుంచి దుకాణ సముదాయాలతో పాటు హోటల్లు, కూరగాయల మార్కెట్, పండ్ల దుకాణాల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రజలు కూడా బయటకు రాకపోవడంతో రహదారులు, ప్రధాన కూడళ్ళు బోసిపోయాయి. భాజాపా శ్రేణులు ఉదయం నుంచి మార్కెట్లో తిరుగుతూ దుకాణాలను బందు చేయించారు. అనంతరం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source