Logo
Download our app
ప‌రిస్థితిని స‌మీక్షించిన ఈఎన్సీ చీఫ్
NEWS   Apr 26,2025 07:59 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ త‌రుణంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధమైంది తూర్పు నావికాదళం.పూర్తి సన్నద్ధతతో ఉండాలని సన్రైజ్ఫ్లీట్కు ఆదేశాలు జారీ చేశారు ఈఎన్సీ చీఫ్ పెందార్క‌ర్. విశాఖ నావికాద‌ళాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ప‌రిస్థితిని స‌మీక్షించారు. యుద్ధనౌకలు, సబ్ మెరైన్లలో పని చేసే సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా అరేబియా సముద్రంలో ఎయిర్క్రాఫ్ట్ కారియర్ విక్రాంత్ మోహ‌రించింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source