Logo
Download our app
తెలంగాణ పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ
NEWS   Apr 26,2025 07:53 am
పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావంగా తెలంగాణ డీజీపీ ఆధ్వ‌ర్యంలో పోలీసులు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ‌హించారు. ఇటీవల పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణా ర‌హితంగా ప‌ర్యాట‌కుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 26 మంది ప్రాణాలు కోల్పోగా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం భార‌త్ పాకిస్తాన్ పై యుద్దం ప్ర‌క‌టించింది. దాడులు కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా మృతుల కుటుంబాల‌కు మ‌ద్ద‌తు తెలియ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source