Logo
Download our app
పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్
NEWS   Apr 25,2025 11:10 am
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్‌కు మద్దతు పలికారన్న కారణంగా అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమినుల్‌ ఇస్లామ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యేపై దేశదోహ్రం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. అమినుల్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది ఏఐయూడీఎఫ్ పార్టీ. ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఎవరు ఎలా మద్దతు పలికినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source