Logo
Download our app
రాష్ట్ర‌ప‌తితో అమిత్ షా, జై శంక‌ర్ భేటీ
NEWS   Apr 24,2025 06:34 pm
పెహ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, జై శంక‌ర్ గురువారం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో భేటీ అయ్యారు. ఘ‌ట‌న అనంత‌రం తీసుకున్న చ‌ర్య‌లు, నిర్ణ‌యాల గురించి ఈ సంద‌ర్బంగా వివ‌రించారు. పాకిస్తాన్ పై తీసుకున్న చ‌ర్య‌ల గురించి అమెరికా, ఇంగ్లండ్ , ఈయూ, ఇట‌లీ, ఖ‌తార్, జ‌పాన్, చైనా, ర‌ష్యా , జ‌ర్మ‌నీ , ఫ్రాన్స్ దేశాల అగ్ర దౌత్య‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైంది. దాడి గురించి విదేశాంగ శాఖ మంత్రి కార్యాల‌యంలో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు జై శంక‌ర్.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source