బార్ అసోసియేషన్ భారీ ర్యాలీ
NEWS Apr 24,2025 05:53 pm
జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చని పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. వందలాది మంది లాయర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు నివాళిగా నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు.