Logo
Download our app
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కు బెదిరింపులు
NEWS   Apr 24,2025 06:32 pm
భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చాయి. నిన్న జ‌మ్మూ కాశ్మీర్ లోని పెహ‌ల్గామ్ లో ఘ‌ట‌న చోటు చేసుకున్న అనంత‌రం గంభీర్ ను ఉద్దేశించి బెదిరింపు కాల్స్ రావ‌డం ఒకింత క‌ల‌క‌లం రేపింది. ఈ విష‌యం గురించి స్వ‌యంగా హెడ్ కోచ్ ఢిల్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. త‌న‌కు వ‌చ్చిన కాల్స్ గురించి వివ‌రాలు అంద‌జేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source