హిమాచల్ ప్రదేశ్ లో హై అలర్ట్
NEWS Apr 24,2025 11:55 am
పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం సుఖ్వీందర్ సింగ్. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీకి స్పష్టం చేశారు. చంబా, కాంగ్రా జిల్లాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలన్నారు.