Logo
Download our app
పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు బంద్
NEWS   Apr 23,2025 09:37 pm
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ హై కమిషనర్‌ను సైతం ఇండియా విడిచి వెళ్ళిపోవాలని స్ప‌ష్టం చేసింది. ప్రత్యేక వీసాలను కూడా నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తున్నట్లు ప్ర‌క‌టించింది.

Top News

LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Feb 17,2026 01:07 pm
సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్‌కు సన్మానం
మల్లాపూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్‌ను ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ మీడియా అకాడమీ ఏఐ జర్నలిజం శిక్షణ తరగతుల బోధకుడు ముద్దం నరసింహ స్వామి ఘనంగా సత్కరించారు....

LATEST NEWS   Feb 17,2026 12:55 pm
ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి...

⚠️ You are not allowed to copy content or view source