Logo
Download our app
విజయాలకు పొంగిపోవద్దు అపజయాలకు కుంగిపోవద్దు  
NEWS   Apr 23,2025 06:05 pm
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లాకు మొదటి స్థానం దక్కడంపై మంత్రి సీత‌క్క సంతోషం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ములుగు జిల్లా పేరును మ‌రోసారి నిల‌బెట్టిన ఇంట‌ర్ విద్యార్థుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి జిల్లాకు, పేరెంట్స్ కు పేరు తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source