ఏప్రిల్ 25,26న భారత్ సమ్మిట్
NEWS Apr 23,2025 05:59 pm
హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో భారత్ సమ్మిట్ 2025 జరగనుంది. దీనిని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రముఖులు రానున్నారు. గ్లోబల్ జస్టిస్, సమానత్వం, ప్రోగ్రెసివ్ కోపరేషన్ అంశాలపై చర్చలు జరుపుతారు.