టీచర్లను సత్కరించిన ప్రిన్సిపల్
NEWS Apr 23,2025 05:45 pm
మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన టీచర్లను ప్రిన్సిపల్ మానస శాలువాలతో సత్కరించి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించినందుకు, రాష్ట్రంలోని 35 గురుకుల పాఠశాలలో తాటిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినిలు మొదటి 3 ర్యాంకులు కైవసం చేసుకున్నందుకగాను ప్రిన్సిపల్, అధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు.