ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి హతం
NEWS Apr 23,2025 09:01 am
జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మృతి చెందాడు. మృతుడు మనీష్ రంజన్‌గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు టెర్రరిస్టులు. తను హైదరాబాద్‌లో ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. కాశ్మీర్ అందాలు చూసేందుకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.