ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
NEWS Apr 23,2025 08:41 am
వైఎస్సార్సీపీ చీఫ్ వైస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తనపై చర్యలు చేపట్టారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తనకు కానీ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.