Logo
Download our app
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి : తపస్
NEWS   Apr 22,2025 09:05 pm
నర్సాపూర్ లోని తపస్ కార్యాలయం లో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని, దీనివలన విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని, విద్యార్థులకు నచ్చిన వృత్తిని ఎంచుకొని ఉద్యోగాలు పొందడానికి, నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుందని, అన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నాయిని నరేందర్ గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source