Logo
Download our app
రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
NEWS   Apr 22,2025 04:56 pm
ఐపీఎల్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఫిక్సింగ్ కు పాల్ప‌డిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాజ‌స్తాన్ క్రికెట్ అసోసియేష‌న్ అడ్ హ‌క్ క‌మిటీ క‌న్వీన‌ర్ జైదీప్ బీహానీ. ఈనెల 19న ల‌క్నో చేతిలో 2 ప‌రుగుల తేడాతో ఎలా ఓడి పోయిందంటూ ప్ర‌శ్నించారు. అంత‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో కూడా ఇలాగే జ‌రిగింద‌న్నారు. చివ‌రి ఓవ‌ర్ లో 9 ర‌న్స్ చేయ‌క పోవ‌డం ప‌ట్ల అనుమానం వ్య‌క్తం చేశారు. చేతిలో 6 వికెట్లు ఉన్నా ఎందుక‌ని ఆడ‌లేద‌న్నారు. ఈ మ్యాచ్ పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source