Logo
Download our app
యూనియన్ బ్యాంకు మేనేజర్ కు సన్మానం
NEWS   Apr 22,2025 03:32 pm
యూనియన్ బ్యాంక్ మేనేజర్ మృతుల్ వికాస్ వర్మ ప్రమోషన్ పై ఢిల్లీకి వెళ్లడంతో, అదేవిధంగా నూతన మేనేజర్ నిజాంబాద్ నుండి కథలాపూర్ కి భార్గవి మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు, వీరిద్దరికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ , మాజీ ఎంపిటిసి గుండారపు సౌజన్య గంగాధర్ శాలువతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రేహాన్, అరుణ్, లక్ష్మి ,విజయ,తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source