Logo
Download our app
ఉత్త‌ర తెలంగాణలో భ‌గ‌భ‌గ
NEWS   Apr 22,2025 08:19 am
వ‌డ‌గాల్పులు ఊపిరి పీల్చుకోనీయ‌డం లేదు. ఎండ వేడిమికి జ‌నం ఇబ్బంది ప‌డుతున్నారు. ఉత్త‌ర తెలంగాణ అంత‌టా తీవ్ర‌మైన వేడి నెల‌కొంది. ఈ ఏడాది తొలిసారిగా 44 డిగ్రీల సెల్సియ‌స్ న‌మోదైంది. అత్య‌ధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల సెల్సియ‌స్ కు చేరుకుంది. ఆసిఫాబాద్ లో 43.8 , నిర్మ‌ల్ లో 43.8, మంచిర్యాల‌లో 43.7, జ‌గిత్యాల‌లో 43.6 , సిరిసిల్ల‌లో 43.5 , పెద్ద‌ప‌ల్లిలో 43.4 డిగ్రీల సెల్సియ‌స్ న‌మోదైంది. ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే తీవ్ర‌మైన వేడి కార‌ణంగా ఉష్ణోగ్ర‌త 41 డిగ్రీల సెల్సియ‌స్ ను దాటేసింది. బంజారాహిల్స్ లో 41.6 , ముషీరాబాద్ లో 41.6, గాజుల‌రామారంలో 41.5 , హ‌బ్సిగూడ‌లో 41.5, చార్మినార్ లో 41.4, ఖైర‌తాబాద్ లో 41.4 సెల్సియ‌స్ న‌మోదైంది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source