Logo
Download our app
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Apr 22,2025 08:03 am
మల్యాల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశ్వకర్మల కుటీర పరిశ్రమలకు 10hp వరకు వున్న విద్యుత్ సబ్సిడీని రేవంత్ రెడ్డి 25hp వరకు సవరించి యూనిట్ కు అదే రూ.4 ఉంచినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్, సాయి తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

⚠️ You are not allowed to copy content or view source