Logo
Download our app
ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
NEWS   Apr 21,2025 05:51 pm
జ‌న‌గాం జిల్లా చిల్పూరు మండ‌ల త‌హిసిల్ ఆఫీస్ లో లంచం తీసుకుండ‌గా ఆర్ఐ వినీత్ కుమార్ ను ఏసీబీ ప‌ట్టుకుంది. ఫిర్యాదుధారునికి, అతని సోదరుడికి సంబంధించిన మ్యుటేషన్ దస్తావేజుకు సంబంధించిన క్షేత్రస్థాయి ధృవీకరణ నివేదికను సమర్పించేందుకు లంచం డిమాండ్ చేశారు. వారి వద్ద నుండి రూ. 26 వేలు తీసుకున్నాడు. ప‌ట్టుకున్న ఏసీబీ ఆర్ఐపై కేసు న‌మోదు చేశారు. ఎవ‌రైనా లంచం అడిగినా లేదా డిమాండ్ చేసినా త‌క్ష‌ణ‌మే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 కు ఫిర్యాదు చేయాల‌ని కోరింది ఏసీబీ.

Top News

LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

⚠️ You are not allowed to copy content or view source