పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Apr 21,2025 12:19 pm
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవగిరిపట్నం 1969-70 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాల ఆవరణ లో పూర్వపు, బాల్య స్మృతులు నెమరు వేసుకు న్నారు. DNR ట్రస్ట్ స్పూర్తితో పాఠశాలకు మొబైల్ మైక్ సెట్ ను స్థానిక ప్రధానోపాధ్యాయులు సూర్య నారాయణకి అందజేశారు. DNR ట్రస్ట్ సహకారం తో పాఠశాలకు చేసిన అభివృద్ధిని కొనియాడారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాధమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.