హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్యే
NEWS Apr 21,2025 05:34 pm
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హఫీజ్ పేటలో అక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంది. అక్కడ నిర్మించిన గెస్ట్ హౌస్ ను కూల్చి వేసింది. భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చి వేయడం దారుణమన్నారు. అందుకు ప్రతిగా హైడ్రా నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.