Logo
Download our app
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ
NEWS   Apr 21,2025 05:03 pm
కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బారాస రైతులను విస్మరించిందని, ఇవాళ‌ అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు.కేటీఆర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు లేవగానే కమీషన్లు, కరప్షన్లు కావాలన్నారు. రూ. 20 కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ సభ ఎందుకోసం పెడుతున్నారంటూ ప్ర‌శ్నించారు . త‌క్ష‌ణ‌మే పంట‌ల‌ను కోల్పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source