Logo
Download our app
రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర నాలుగవ సభ
NEWS   Apr 21,2025 05:17 pm
తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహిస్తున్న 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా శంషాబాద్ బస్టాండ్ చౌరస్తనుండి MMR కన్వెన్షన్ హాల్ వరకు తీసిన ర్యాలీ ,మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జగిత్యాల జిల్లా భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్, ప్రధాన కార్యదర్శి రామీల్ల రాంబాబు,స్టేట్ కాన్సిల్ మెంబర్ మడిశెట్టి కిరణ్,పుదారి మల్లేశం.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source