Logo
Download our app
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
NEWS   Apr 21,2025 03:21 pm
పోప్ ఫ్రాన్సిస్ వాటిక‌న్ సిటీలో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 88 ఏళ్లు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. నిన్న జ‌రిగిన ఈస్ట‌ర్ వేడుక‌ల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఆయ‌న అస‌లు పేరు జార్జ్ మారియో బెర్గోర్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీయాలోని బ్యూనస్ లో పుట్టారు. 2013 మర్చి 13న 266వ పోప్ గా ఎన్నిక‌య్యారు ఫ్రాన్సిస్ .అమెరికా నుంచి పోప్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి కావ‌డం విశేషం.వలస దారులు, శరణార్థుల పట్ల ఫ్రాన్సిస్ సానుకూల వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల యావ‌త్ ప్ర‌పంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source