Logo
Download our app
గొల్లపూడి పంచాయతీకి ఆత్మ నిర్బర్ అవార్డు
NEWS   Apr 21,2025 01:06 pm
ఏపీలోని విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో మూడో ర్యాంక్‌ను సాధించిన ఈ గ్రామ పంచాయతీకి 2025 జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 2022-23 సంవత్సరంలో స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో గొల్లపూడి పంచాయ‌తీ చూపిన అసాధారణ పనితీరుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును డిసెంబర్ 11, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source