మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు
NEWS Apr 21,2025 12:00 pm
కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఓం ప్రకాష్ ను తామే హత్య చేసినట్టు విచారణలో ఒప్పుకున్నారు భార్య పల్లవి, కుమార్తె కృతి .భర్తని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి, కారం చల్లి చంపారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగానే హత్య చేశామన్నారు. తామిద్దరిని చంపేస్తానంటూ గతంలో బెదిరించాడని, దీంతో భయంతో తామే తనను తుద ముట్టించామని విచారణలో ఒప్పుకున్నారు.