దండుపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Apr 21,2025 12:00 pm
మనోహరాబాద్ మండలం దండుపల్లిలో తాసిల్దార్ చంద్రశేఖర్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకొని లబ్ధి పొందాలని పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డిలు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్రవంతి, కొనుగోలు కేంద్రం నిర్వహణ అధికారి రమేష్ పాల్గొన్నారు.