Logo
Download our app
ట్రెక్కింగ్ నిర్వహించిన NTS స్కూల్ విద్యార్థులు
NEWS   Apr 20,2025 05:28 pm
బుచ్చియ్యపేట మండలం వడ్డాది గ్రామం NTS స్కూల్ లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధమ సోపాన్ ట్రైనింగ్ జరుగుతుంది, ఈ ట్రైనింగ్ లో భాగంగా స్కౌట్ మాస్టర్ A. జగన్ విద్యార్థులు అందరినీ గంటి కొర్లం , లోవ వీర నారాయణo గ్రామంలో ఉన్న కొండపైకి ట్రిక్కింగ్ నిర్వహించారు .కొండపైన విద్యార్థులు అందరూ గ్రూపులుగా చేరి సొంతంగా టెంట్లు తయారు చేశారు . ఈ ట్రైనింగ్ ఉద్దేశించి స్కూల్ కరెస్పాండెంట్ వి రామరాజు మాట్లాడుతూ ఈ శిక్షణ తదుపరి చదువులకి ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలియజేశారు

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source