Logo
Download our app
చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు
NEWS   Apr 20,2025 09:10 am
సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "చంద్రబాబు అనితర సాధ్యుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే దార్శనికుడు" అని ప్రశంసించారు. ఆయన విజన్‌, పనితీరు స్ఫూర్తిదాయకమని అభినందించారు. భగవంతుడు ఆయుష్షు, ఆనందం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. చంద్రబాబు ప్రస్తుతం యూరప్‌లో కుటుంబంతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source