Logo
Download our app
వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్ బ్రేక్
NEWS   Apr 20,2025 01:26 am
ప‌ట్టుమ‌ని 14 ఏళ్లు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బెదరలేదు. స్టార్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఎదుర్కొన్న‌ది 20 బంతులు మాత్ర‌మే . చేసింది 34 ర‌న్స్. త‌ను ఉన్నంత వ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ కు ఏమీ తోచ లేదు. ఓ వైపు జైశ్వాల్ , ఇంకో వైపు వైభ‌వ్ సూర్య‌వంశీ ఉతికి ఆరేశారు. అయినా చివ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ కీల‌క పోరులో 2 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ప్లే ఆఫ్స్ కు చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌నుంది . ఈసారి టోర్నీలో ఏదీ క‌లిసి రాలేదు ఈ జ‌ట్టుకు. ప్ర‌ధాన స్టార్ ప్లేయ‌ర్ , స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ గాయ‌ప‌డడం, ప్ర‌ధాన ఆట‌గాళ్ల‌ను వేలం పాట‌లో వ‌దులు కోవ‌డం జ‌ట్టుకు శాపంగా మారింది. మొత్తంగా వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source