Logo
Download our app
వ్యవసాయ మోటార్ల దొంగలను అరెస్ట్
NEWS   Apr 19,2025 04:59 pm
పెద్దపల్లి: అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలను అరెస్ట్ చేసిన పొత్కపల్లి పోలీసులు.. వ్యవసాయ మోటార్ల ఇద్దరు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుండి రూ. 10,67,500 విలువ గల 39 వ్యవసాయ మోటార్స్, 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోత్కపల్లి పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్.చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించిన‌ రివార్డు అందజేశారు డీసీపీ కరుణాకర్.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source