25న ‘సూర్యాపేట్ జంక్షన్’ విడుదల
NEWS Apr 19,2025 12:08 pm
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం, అనిల్ కాట్రగడ్డ, NS రావు నిర్మించారు. టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆంధ్రా, తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.