Logo
Download our app
మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్‌
NEWS   Apr 19,2025 05:29 pm
టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ త‌గిలింది. ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌కు అజారుద్దీన్‌ పేరు తొలగించాలని ఆదేశించారు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అంబుడ్స్ మెన్ జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌. లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్‌ విచారణ చేప‌ట్టింది. తాను ప్రెసిడెంట్ గా ఉన్న స‌మ‌యంలో త‌న పేరు పెట్టుకోవాల‌ని అజారుద్దీన్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆరోపించారు.

Top News

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source