హామిల్టన్ లో పంజాబ్ స్టూడెంట్ కాల్చివేత
NEWS Apr 19,2025 12:08 pm
ఇండియాలోని పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ రాంధ్వా అనే స్టూడెంట్ ను ఏప్రిల్ 17న హామిల్టన్ లో గుర్తు తెలియని దండగులు కాల్చి చంపారు. ఆమె పని కోసం వెళ్లేందుకు బస్ స్టాప్ లో నిలబడి ఉండగా అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ సమీపంలో నల్లటి మెర్సిడస్ ఎస్ యు వీ వాహనంలో వచ్చిన దండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.