Logo
Download our app
విచార‌ణ పేరుతో వేధించారు
NEWS   Apr 19,2025 06:37 am
విచార‌ణ పేరుతో పోలీసులు త‌న‌ను ఉద‌యం పిలిచి రాత్రి వ‌ర‌కు కూర్చోబెట్టార‌ని వాపోయారు బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ఇన్ ఛార్జ్ మ‌న్నె శ‌శాంక్. తిరిగి 23వ తేదీన నాలుగో సారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చార‌న్నారు. విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తోంద‌ని ఆరోపించారు. HCU అడవుల్లో జింకలు చనిపోయాయని.. ఆ భూములపై రేవంత్ రెడ్డి భూదందా చేశాడని, రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్నాడని సీఈసీ చెప్పిందన్నారు . 1524 చెట్లు కొట్టేశారని సీఈసీ నివేదిక ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తుంటే, ఆయన త‌మ‌ను టార్గెట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

⚠️ You are not allowed to copy content or view source