Logo
Download our app
చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న కేఏ పాల్
NEWS   Apr 18,2025 06:16 pm
ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్ర‌బాబుపై. ప్ర‌వీణ్ ప‌గ‌డాల హ‌త్య విష‌యాన్ని దారి మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. అందులో భాగంగానే పాస్ట‌ర్ల‌కు రూ. 5 వేల జీతం ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పాస్ట‌ర్ ది హ‌త్య అని మాట్లాడ‌కుండా ఉండేందుకు ఇలా చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు . అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కుటుంబ అవినీతి అరాచక పార్టీలను వదిలేసి ప్రజాశాంతి పార్టీలో చేరాల‌ని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source