Logo
Download our app
ప‌లు కంపెనీల‌తో సీఎం చ‌ర్చ‌లు
NEWS   Apr 18,2025 08:34 am
జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌లు కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. భారత రాయబార కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటి అయ్యారు. టయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీల సీఈఓలతో స‌మావేశ‌మ‌య్యారు. టోక్యోలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘ‌టించారు. అనంతరం టోక్యో ప్రభుత్వంతో చ‌ర్చించ‌నుంది సీఎం బృందం.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source