Logo
Download our app
గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్
NEWS   Apr 17,2025 08:00 pm
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. గ్రూప్ -1 నియామ‌కాల‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ ప‌రీక్షల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మొత్తం ప‌రీక్ష‌ల రిక్రూట్మెంట్ పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు తుది తీర్పు ఇచ్చేంత వ‌ర‌కు నియామ‌కాలు ఆపాల‌ని స్ప‌ష్టం చేసింది. అయితే స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ కు వెసులుబాటు క‌ల్పించింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source