Logo
Download our app
రేష‌న్ కార్డుదారుల‌కు తృణ ధాన్యాలు
NEWS   Apr 17,2025 07:45 pm
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూన్ నుండి రేషన్ కార్డుదారులకు తృణ ధాన్యాలుగా రాగులు అందించనుందని తెలిపారు మంత్రి నారాయ‌ణ‌. రూ.1,332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింద‌న్నారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు కూడా పూర్తి కానున్నాయ‌ని తెలిపారు. అమరావతి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవే, రింగ్ రోడ్, వాహన రవాణా విస్తరణ పనులు వేగంగా సాగుతున్నా య‌న్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు తక్షణ సేవలు అందుబాటులోకి తీసుకు వ‌చ్చామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source