వివాదాస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
NEWS Apr 17,2025 06:19 pm
సుప్రీంకోర్టు వివాదాస్పద వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో (యథాతథ స్థితి) విధించింది. మే 5న తదుపరి విచారణ వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలూ చేపట్టవద్దని ఆదేశించింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 74 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ రెండో రోజూ దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.