రాజ్ తరుణ్ కి అమ్మాయిల పిచ్చి
NEWS Apr 17,2025 05:54 pm
నటి లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ పట్ల తనకు ఎలాంటి ద్వేషం, కోపం లేదన్నారు. ఇప్పుడు ఎంత కాదన్నా, ఎంత కొట్లాడుకున్నా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నాకు అత్తామామలేనని అన్నారు. రాజ్ తరుణ్ కి నేను, నా ఫ్యామిలీ ఎన్నో రకాలుగా సహాయం చేశామన్నారు. నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికీ లేదన్నారు. అమ్మాయిల వెనుక పడి రాజ్ తన కెరీర్ పోగొట్టుకున్నాడు