మహిళలను కోటీశ్వురులను చేస్తాం
NEWS Apr 17,2025 02:12 am
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా 60 శాతం సబ్సిడీతో వాహనాన్ని లబ్జిదారుకు అందించారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు.