ఎర్రబెల్లికి అత్తా కోడళ్ల స్ట్రాంగ్ వార్నింగ్
NEWS Apr 17,2025 12:25 pm
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త జాన్సీ రెడ్డిలు రెచ్చి పోయారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఏకి పారేశారు. నీ అంతు చూస్తా అంటూ మండిపడ్డారు. తాను చిన్నగ ఉన్నానని, సాఫ్ట్ అనుకుంటే పొరపాటు అని హెచ్చరించింది. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నానని, ఎక్కడ ఎప్పుడు రియాక్ట్ కావాలో అవుతామన్నారు.