Logo
Download our app
ఐపీఎల్‌ జట్లకు బీసీసీఐ అలర్ట్
NEWS   Apr 17,2025 12:54 am
ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్ని జ‌ట్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బీసీసీఐ హెచ్చ‌రించింది. ఆట‌గాళ్లు, కోచ్ లు, ఇత‌ర స‌భ్యుల క‌ద‌లిక‌ల‌పై క‌న్నేసి ఉంచాల‌ని స్ప‌ష్టం చేసింది. హైద‌రాబాద్ కు చెందిన ఓ వ్యాపార‌వేత్త ఫిక్సింగ్‌ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని చూస్తున్నాడని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని పేర్కొంది. ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను ఆదేశించింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source