సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్
NEWS Apr 16,2025 04:24 pm
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయి కొలువు తీరనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జస్టిస్ గవాయి పేరును సీజేఐగా సిఫార్సు చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు.