Logo
Download our app
సింహాద్రి అప్ప‌న్న స‌న్నిధిలో మంత్రులు
NEWS   Apr 16,2025 01:59 pm
ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం సింహాద్రి అప్ప‌న్న స్వామిని ద‌ర్శించుకున్నారు మంత్రులు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, అనిత వంగ‌లపూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, డోలా బాల వీరాంజ‌నేయ స్వామితో పాటు ఆల‌య చైర్మ‌న్ అశోక గ‌జ‌ప‌తి రాజు. ఈనెల 30న అప్ప‌న్న స్వామి చంద‌నోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source