Logo
Download our app
ఎస్సీ ఉప వ‌ర్గీక‌ర‌ణ‌క‌కు కేబినెట్ ఆమోదం
NEWS   Apr 16,2025 09:10 am
షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ‌కు మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సమాన, స్వేచ్ఛ హక్కులు, అవకాశాలను కల్పించమే ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. రెల్లి కులస్థులకు కూడా 1శాతం రిజర్వేషన్ కల్పించామ‌న్నారు. అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామ‌న్నారు. తిరుపతి అనేది పవిత్ర స్థలం..సున్నితమైన అంశమ‌ని, దానిని రాజ‌కీయం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మత ఘర్షణలు, శాంతి భద్రతలను దెబ్బ తీయాలని వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

Top News

LATEST NEWS   Apr 04,2026 06:00 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కొత్త మ్యాప్ విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌లుపుకుని 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను ప్ర‌భుత్వం విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ...

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

⚠️ You are not allowed to copy content or view source