Logo
Download our app
మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
NEWS   Apr 16,2025 08:53 am
స‌ర‌స్వ‌తి పుష్క‌రాలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సరస్వతి పుష్కర్ - 2025 వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జ‌రుగుతాయ‌న్నారు. ఇందు కోసం రూ. 35 కోట్ల నిధులు కేటాయించామ‌న్నారు. ప్ర‌తి రోజూ 50 వేల నుంచి లక్ష మంది వ‌ర‌కు భ‌క్తులు రావ‌చ్చ‌ని తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు మంత్రులు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source