ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు
NEWS Apr 16,2025 08:50 am
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ స్కీం పేదలకు వరం లాంటిదన్నారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థికంగా విధ్వంసం చేసిందని, ఇప్పుడు గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.